వైఎస్సార్ పేరు లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది : అమర్నాథ్ 1 y ago
AP : వైఎస్సార్ పేరు లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. వైఎస్సార్ పేరు చెబితే కూటమి నాయకులు భయపడుతున్నారని అన్నారు. ఎన్టీఆర్పై నిజంగా అభిమానం ఉంటే ఒక్క జిల్లాకు కూడా ఆయన పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.